← Back to Home
ఈ కాలం పిల్లాడు

ఈ కాలం పిల్లాడు

100 Pages ₹100.00

ఈ కాలం పిల్లలందరూ చదవాల్సిన
విజ్ఞానదాయకమైన బాలల నవల.
ఆధునిక సమాజం, టెక్నాలజీ,
సవాళ్లు మరియు విలువలపై
లోతైన అవగాహన కలిగించే రచన.

Editorial Appreciation


“ఈ నవల బాలలకు చదివే అలవాటును
పెంపొందించడమే కాకుండా,
అనేక మానసిక సామాజిక అంశాలను
అర్థం చేసుకునే స్థాయికి తీసుకువెళుతుంది.”

— శ్రీ కె. ఆనందాచారి
నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్

Print Edition Available


నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్
ప్లాట్ నెంబర్ 21/1, అజామాబాద్
Near RTC Kalyana Mandapam
హైదరాబాద్ – 20

📞 040 – 27673787